Laali Laali by Harini
లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హౄదయం కుదుట పడదే అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆఆఆ
పగటి బాధలన్ని మరచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ ||లాలి||
సమ గపా పమప మా గరిగారి సని సమ గపా పమపమా
సమ గపా పమప మా గరిగారి సని సమ గపా సగమా ఆఆఆ
గమ గదమ నినిద సరి సానిదప గమ గదమ నినిద గరి సానిదప మగ
ఎటో పోయేటి నీలి మేఘం వర్షం చిలికి వెళ్ళదా సరి గరిగ గరి గపమగ
యెదో అంటుంది కోయెల పాట రాగం ఆలకించగా సరి గరిగ గరి గగమగ
అన్ని వైపుల మధువనం పూలు పూయదా అనుక్షణం
అణువణువునా జీవితం అంద చేయదా అమృతం ||లాలి||
laalI laalI anu raagam saagutunTe yevarU nidura pOrE
chinna pOdA marI chinni praaNam
kaasE vennelaku vIcE gaalulaku hRudayam kuduTa paDadE
anta chEdA marI vENu gaanam
kaLLu mElukunTe kaalamaagutunda bhaaramaina manasA AAA
pagaTi baadhalanni marachipOvuTaku undi kaada I EkAnta vELa ||laali||
sama gapA pamapa maa garigAri sani sama gapA pamapamaa
sama gapA pamapa maa garigAri sani sama gapA sagamaa AAA
gama gadama ninida sari sAnidapa gama gadama ninida gari sAnidapa maga
eTO pOyETi nIli mEgham varsham chiliki veLLadA sari gariga gari gapamaga
yedO anTundi kOyela pATa raagam aalakinchagA sari gariga gari gagamaga
anni vaipula madhuvanam pUlu pUyadA anukshaNam
aNuvaNuvunaa jeevitam anda chEyadaa amRtam ||lAli||

Song-2
laali laali by HariHaran
లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హౄదయం కుదుట పడదే అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆఆఆ
పగటి బాధలన్ని మరచిపోవుటకు ఉంది కాద ఈ ఏకాంత వేళ ||లాలి||
ఎటో పోతోంది నీలి మేఘం వర్షం వెలిసి పోగా యేదో అంటోంది కోయల శోకం రాగం మూగ పోగ
అన్ని వైపులా మధువనం ఎండి పోయెలే ఈ క్షణం అణువణువునా జీవితం అడియాశకే అంకితం
లాలీ లాలీ అను రాగం సాగుతుంటె యెవరూ నిదుర పోరే చిన్న పోదా మరీ చిన్ని ప్రాణం
కాసే వెన్నెలకు వీచే గాలులకు హౄదయం కుదుట పడదే అంత చేదా మరీ వేణు గానం
కళ్ళు మేలుకుంటె కాలమాగుతుంద భారమైన మనసా ఆఆఆ
పగటి బాధలన్నీ మరచిపోవుటకు ఉంది కాద ఇ ఏకాంత వేళ ||లాలి||
You can notice that this repetition is sung more slow at the end భారంగా పాడటం గమనించవచ్చు
laalI laalI anu raagam saagutunTe yevarU nidura pOrE chinna pOdA marI chinni praaNam
kaasE vennelaku vIcE gaalulaku hRudayam kuduTa paDadE anta chEdA marI vENu gaanam
kaLLu mElukunTe kaalamaagutunda bhaaramaina manasA AAA
pagaTi baadhalanni marachipOvuTaku undi kaada I EkAnta vELa ||laali||
eTO pOtOndi nIli mEgham varsham velisi pOgA yEdO anTOndi kOyala SOkam rAgam mUga pOga
anni vaipulA madhuvanam enDi pOyelE ee kshaNam aNuvaNuvunA jeevitam aDiyASakE ankitam
laalI laalI anu raagam saagutunTe yevarU nidura pOrE chinna pOdA marI chinni praaNam
kaasE vennelaku vIcE gaalulaku hRudayam kuduTa paDadE anta chEdA marI vENu gaanam
kaLLu mElukunTe kaalamaagutunda bhaaramaina manasA AAA
pagaTi baadhalannI marachipOvuTaku undi kaada i EkAnta vELa ||laali||
Thanks very much for the lyrics, Wonderful music and words, soothing to the heart
ReplyDelete