Song-1
పొద్దున్లెగాలీ.. స్నానం చెయాలీ.. bus ఎక్కాలీ.. college కెళ్ళాలీ..
bathroom లో.. పాటలు. breakfast లో.. మాటలు.
అమ్మ ముందు wonderలు.. నాన్న ముందు blunderలు.
pocket moneyకి tenderలు.
ఇక బస్సులకై వైటింగు. ఫుట్ బోర్డ్ లొ ఫైటింగు. కాంటీన్ లొ మీటింగూ...
ఇక బస్సులకై వైటింగు. ఫుట్ బోర్డ్ లొ ఫైటింగు. కాంటీన్ లొ మీటింగూ...
jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga..
టీచర్స్ తో క్లాసులు.. క్లాసులో massలు. sms లో మాటలు.. mms తో ఆటలు..
టీచర్స్ తో క్లాసులు.. క్లాసులో massలు. sms లో మాటలు.. mms తో ఆటలు..
last bench seatingu.. cell phone తో gamingu.. interval కై waitingu..
last bench seatingu.. magaznies readingu.. interval కై waitingu..
yeyyeyyEE...
jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga..
IMAX లో cinemalu.. morninglu .. matineelu..
valley lo bowlingu.. food court లో datingu..
హేయ్ పిల్లా.. wAT maann..
నీ style ఏంటె ఇల్లా.. నీ confirmation ఎల్లా..
హే పిల్ల.. పిల్ల.. ఇల్లా.. ఇల్లా..
హే పిల్ల.. పిల్ల..
jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga.. jill jill jiga..
ఇక బస్సులకై waitingu.. busstop లో chattingu..
waitingu.. waitingu..
ఇక బస్సులకై waitingu.. waitingu.. waitingu.. footboard లొ ఫైటింగు.
పొద్దున్లెగాలీ..
Song-2
నీకోసం మిగిలానా.... నేనెవరో మరిచానా.. నీవల్లే.. కరిగానా..
నీవల్లే కరిగానా... నాకోసం నేను లేనా.. మనసంతా నువ్వేనా..
ప్రేమంటే ఇంతేనా.. కాదన్న వింతేనా..
అరెరె.. అరెరె... మనసే జారే..
అరెరె.. అరెరె.. వరసే మారే..
ఇదివరకెపుడూ.. లేదే..
ఇది నా మనసే.. కాదే..
ఎవరేమన్నా.. వినదే..
తనదారేదో.. తనదే..
అంతా నీ మాయలోనే.. రోజూ నీ నామ స్మరణే.. ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
అంతా నీ మాయలోనే.. రోజూ నీ నామ స్మరణే.. ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
స్నేహమేరా... జీవితం అనుకున్నా..
ఆజ్ మేరా.. ఆశలే కనుగొన్నా..
మలుపులు ఎన్నయినా.. ముడిపడిపోతున్నా..
ఇక సెకనుకెన్ని నిమిషాలో.. అనుకుంటు రోజు గడపాలా..
మది కోరుకున్న మధుబాల.. చాల్లే.. నీ గోలా..
అంతా నీ మాయలోనే.. రోజూ నీ నామ స్మరణే.. ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
అంతా నీ మాయలోనే.. రోజూ నీ నామ స్మరణే.. ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
చిన్నినవ్వే.. చైత్రమై పూస్తుంటే..
చెంత చేరి.. చిత్రమే చూసుతున్నా..
చిటపట చినుకుల్లో.. తడిసిన మెరుపమ్మా..
తెలుగింటిలోని తోరణమా.. కనుగొంటి గుండె కలవరమా..
అలవాటు లేని పరవశమా.. వరమా.. హాయ్ రామా..
అరెరె.. అరెరె... మనసే జారే..
అరెరె.. అరెరె.. వరసే మారే..
ఇదివరకెపుడూ.. లేదే..
ఇది నా మనసే.. కాదే..
ఎవరేమన్నా.. వినదే..
తనదారేదో.. తనదే..
అంతా నీ మాయలోనే.. రోజూ నీ నామ స్మరణే.. ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
అంతా నీ మాయలోనే.. రోజూ నీ నామ స్మరణే.. ప్రేమా.. ఈ వింతలన్నీ.. నీవల్లనే..
Song-3
వీడుకోలే.. వేదికైనా..
వీడలేని.. స్నేహమైనా..
అనంతమా.... ఓహో.. ఓహో.. ఓ..
వసంతమా... ఓహో.. ఓహో.. ఓ..
happy days.. happy days.. happy dayyys...
happy days.. happy days.. happy dayyys...
happy days.. happy days.. happy dayyys...
పరిచయాల.. పరిమళాలన్నీ..
అనుభవాల.. అల్లికలు గిల్లి..
చెలిమికి నెలవైనా.. చదువుల కొలువైనా...
ప్రతీ క్షణం... ఓహో.. ఓహో..ఓ....
మహోదయం... ఓహో.. ఓహో..ఓ....
happy days.. happy days.. happy dayyys...
happy days.. happy days.. happy dayyys...
happy days.. happy days.. happy dayyys...
Song-4
పాదమెటు పోతున్నా.. పయనమెందాకయినా.. అడుగు తడబడుతున్నా.. తోడు రానా..
చిన్ని ఎడబాటయినా.. కంట తడి పెడుతున్నా.. గుండె ప్రతి లయ లోనా.. నేను లేనా..
వంటరయినా.. ఓటమయినా.. వెంట నడిచే నీడవేనా..
Ooh my friend.... తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
Ooh my friend.... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
అమ్మ ఒడిలో లేని పాశం.. నేస్తమల్లే.. అల్లుకుంది..
జన్మకంతా తీరిపోనీ.. మమతలెన్నో పంచుతోంది..
మీరు, మీరు నుంచి.. మన స్నేహగీతం.. ఏరా, ఏరా లోకి.. మారే..
మోమాటాలే లేనీ.. కలే జాలువారే..
వంటరయినా ఓటమయినా.. వెంట నడిచే నీడ నీవే..
Ooh my friend.... తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
Ooh my friend.... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
వాన వస్తే.. కాగితాలే.. పడవలయ్యే.. ఙాపకాలే..
నిన్ను చూస్తే.. చిన్ననాటి.. చేతలన్నీ చెంత వాలే..
గిల్లికజ్జాలెన్నో.. ఇలా పెంచుకుంటూ.. తుళ్ళింతల్లో తేలే స్నేహం..
మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే..
వంటరయినా ఓటమయినా.. వెంట నడిచే నీడ నీదే..
Ooh my friend.... తడి కన్నులనే తుడిచిన నేస్తమా..
Ooh my friend.... ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా..
Song-5
Ya Kundendu
Ya Kundendu Tushaara Haara Dhavalaa
Ya Shubhra Vastraanvita
Ya Veena Vara Danda Manditakara
Ya Shwetha Padmaasana
Ya Brahma Achyutaha Shankara Prabrithibhih
Devai Sadaa Poojitha
Saa Maam Paatu Sarasvathi Bhagavati
Nishyesha Jyaadyaapaha
Song-6
oo oo oho oo ooo ooo oho sainaro sainaro sainaro sainaro...
ye cheekati cheripeeyani kalalee kanaali..
aa veekuvee dari cheraga nijamee avaaali...
ee chelimi sakshiga kaalamee aagiponii...
snehaalu teeramee cheruvai raani....
o o oho o o oho kalalee kanaali....o o oho o o oho nijamee avali...
pade pade aadukovaali......madhe ila haayiraagamee...
prati kshanam paata mavvali...ade kada jeevithaana ravali....
sainaro sainaro sainaro sainaro....
kalathee padaku...kala nijamayye varaku....
gelupee uraku perugee ledanukoku.....
ooregani...mana oohale...aa taaralee taakelaa....
o o oho o o oho kalalee kanaali....o o oho o o oho nijamee avaali...
pade pade aadukovaali...madhe ila haayi raagame...
prati kshanam paata mavvali..ade kada jeevithana ravali...
oao oho oao oho......sainaroo...sainaroo....
gathamee marachi chey kalipenduku chudu.....
edanee parachi premaku pallavi paadu....
ee sandelaa andinchani chirugaalilaa raaveelaa......
ye cheekati cheripeeyani kalalee kanaali.....
aa veekuvee dari cheraga nijamee avalii.....
pade pade aadukovaali...madhe ilaa haayi raagamee....
prati kshanam paata mavvali..ade kada jeevithaaana ravali...
o o oo o o oo oo ooooo
keka songs.........really superb
ReplyDelete