Tuesday, October 20, 2009

NInnu Kalisaka Songs Lyrics

Song-1

అందమైన అందమా ఓ చంద్రమానువ్వే అందుకోవె నిండుగా నా ప్రేమ
అంతులేని ఆత్రమా ఆరాటమానీకే ఎందుకమ్మ అంతలా ఆ ధీమా
ఓ ఎదలో ఊపిరి ఎదురుగ రూపమైనిలబడి నందుకే ఈ ధీమా
ఎవరో చూడక ఎవరికి అందకజతపడి నందుకే అంతా
అందమైన అందమా ఓ చంద్రమానువ్వే అందుకోవె నిండుగా నా ప్రేమ
నేను నాలో నాలో ఆలోచనలైఏలం ఏలం అంటూ ఆలాపనలైనిన్ను నన్ను పిలిచే సాయంత్రములేకన్ను కన్ను కలిపి ఏకంతములైనా కలలనే పండించేనులేఈ నిజమునే అందించెనులే
అందమైన అందమా ఓ చంద్రమానువ్వే అందుకోవె నిండుగా నా ప్రేమ
నీపై నాపై కురిసే ఈ వెన్నలలేఆపై ఆపై మారే దీవేనలలైనీడై తోడై కదిలే సంతోషములేనేడే నీడై చేరే శృంగారములైఈ వరముతో స్నేహం చేసాఈ వలుపునే సొంతం చేసా
అందమైన అందమా ఓ చంద్రమానువ్వే అందుకోవె నిండుగా నా ప్రేమఅంతులేని ఆత్రమా ఆరాటమానీకే ఎందుకమ్మ అంతలా ఆ ధీమా


Song-2

చిత్రం: నిన్ను కలిశాకగానం: S.P. బాలసుబ్రహ్మణ్యం, గాయత్రీరచన: లక్ష్మిభూపాల్సంగీతం: సునీల్ కాశ్యప్
మౌనం మనసుల్లోన, భారం గుండెల్లోన

తీరం చేరే దారి కనిపించేన?
రాదే తెగువేధైన, బాధే అనిపిస్తున్నా
ఏదో చెపాలన్న, తప్పే ఐన
ఆకాశంలోని పక్షులాగే జంటగావున్న
అవకాశం నా ముంగిట్లో ఎదుటే కనిపిస్తునా

మౌనం మనసుల్లోన, భారం గుండెల్లోన
తీరం చేరే దారి కనిపించేన?
రాదే తెగువేధైన, బాధే అనిపిస్తున్నా
ఏదో చెపాలన్న, తప్పే ఐన

నాకంటి మదిలో గతమై మెదులుతూ వుందో ఓ రాధా
నువ్వైనా ముందు అడుగేసి త్వరగా చెపైరాద
ఆ మాటే నువ్వు అంటుంటే విననా మనసును తెరచి
నా బాటే నీదంటున వలచిన గతమును మరచి
ఏమైనా, ఈమైన నాదైయెన?

ఎదురైతే నా తొలి ప్రేమ, ఏమని చెప్పాను నిన్ను?
బదులైన లేదే ప్రశ్నకు, తన బదులైతే నువ్వూ!
నీకోసం నేనున్నాని ఎదురే చూసింది ఒకరు
నాకోసం నువ్వే చాలు అని నిదురే లేపింది ఇంకొకరు
నాకోసం నేనైనా తోడుగా లేనే

No comments:

Post a Comment